మక్తల్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో  ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మేల్యే  వీర్ల పల్లి శంకర్

On
మక్తల్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో  ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మేల్యే  వీర్ల పల్లి శంకర్

42cb4c7e-c7f3-4803-b3e9-f095f2caf799

నమస్తే భారత్ షాద్ నగర్ డిసెంబర్ 01:కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఛైర్మన్ లు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise