ఇప్పటికే కేటీఆర్ ఒక లక్ష సార్లు చెప్పిండు
తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి
కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జి విజయ్ కుమార్
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్21'ఫార్ములా-ఈ నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదు అని ఆ సంస్థకు ఇచ్చిన డబ్బు అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసాక ఇంక అవినీతికి తావెక్కడిది ఒక వేళ ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని కనుక రేవంత్ సర్కార్ అవినీతి కింద చూపించదల్చుకుంటే అందరికంటే ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ పొందినందుకు ఆయన బిగ్ బాస్ మోడీని, స్మాల్ బాస్ రాహుల్ గాంధీని ఇద్దరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కేసును ఎంత లాగితే కాంగ్రెస్‌కు అంత నష్టం రేవంత్ కక్షసాధింపు చర్యలకు ఇదొక ఉదాహరణమూడు నాలుగు నెలలకు ఒకసారిఎన్నికల ముందో
ఇంకేదైనా ఇంపార్టెంట్ అంశాన్ని కనుమరుగు చేయడం కోసమో
మీడియాలో ఫార్ములా-ఈ అంటూ హడావిడి చేయడం
జనాలని ఏమార్చడం
రేవంత్‌కు అలవాటైన స్క్రిప్ట్
రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తెలంగాణ ప్రజల మనసును గెలవలేవు నువ్విచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చడం చేతగాక బీఆర్ఎస్ నాయకుల మీద నిందలు వేయడం నువ్వు శునక ఆనందం పొందడమే తప్ప నువ్వు చేసేది ఏమీ లేదుగుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డీ.
