అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు

On
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత: రూరల్ ఎస్సై రాముడు

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఈ రోజు తెల్లవారు జామున 6:00 గంటల ప్రాంతంలో కోటకొండ శివారులో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ గుర్తించి పట్టుకున్నారు.
కావలి నరేష్ @ ఆంజనేయులు S/o శ్రీధర్, కోయిలకొండ మండలనికి చెందిన వ్యక్తి, కోయిలకొండ నుండి కోటకొండకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రూరల్  పోలీసులు ఆపి విచారణ జరిపి, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించి కావలి నరేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాముడు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise