మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్దంతి సందర్బంగా పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి

On
మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్దంతి సందర్బంగా పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి

 
నమస్తే భరత్,,,,28=11=2025=నారాయణపేట జిల్లా
మక్తల్ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే 135 వ  వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు 

ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే బడుగు బలహీనర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు

1882 లో హంటర్ కమిషన్ బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక ఇచ్చారని,ఆయన స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు

జ్యోతి రావు ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని తెలియచేశారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise