కానిస్టేబుల్ అమరవీరుడు కృష్ణయ్య ముదిరాజ్ గారి వర్ధంతి

On
కానిస్టేబుల్ అమరవీరుడు కృష్ణయ్య ముదిరాజ్ గారి వర్ధంతి

57923aec-b0a9-4d86-b07e-f1d771ba2421

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్ 

సందర్భంగా ఘనంగా  నివాళి నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుడైన కిష్టయ్య గారు వర్ధంతి అధికారకంగా నిర్వహించాలని తెలంగాణ  కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కిష్టయ్య గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మన్నే రాజు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో తారాసింగ్ గారు,శంకర్ గారు,శ్యామ్ గారు, అశోక్ గారు , వెంకటస్వామి గారు, కైసర్ పాషా గారు,జై సింహ రెడ్డి గారు ,నారాయణ  గారు,జనార్ధన్ గారు బద్రి గారు,రమేష్ గారు , శ్రీధర్ గారు,a .రమేష్ గారు ,కుమారి గారు,కమల గారు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

Advertise