నూతన ఎస్పీ శబరిష్ ని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు

On
నూతన ఎస్పీ శబరిష్ ని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు



ఎస్పీ కి శాలువాతో ఘన సన్మానం చేసిన టిడబ్ల్యూజేఏ 

నమస్తే భారత్:-మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కమిటీ
ముఖ్య అతిథిగా టిడబ్ల్యూజేఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ పాల్గొని కార్యక్రమాన్ని అలంకరించారు.ఆదివాసీ ప్రాంతాల్లో భద్రత, జర్నలిస్టుల సమస్యలపై ఎస్పీతో చర్చించిన ట్రైబల్ జర్నలిస్టులు. భద్రత, సమాచార పారదర్శకతకు పోలీస్ శాఖ సహకారం అందిస్తామని ఎస్పీ శబరిష్ హామీ.కార్యక్రమంలో టిడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షుడు బానోత్. లక్ష్మణ్ నాయక్,రాష్ష నాయకులు బోడ శీను,మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ ప్రవీణ్ నాయక్,కార్యదర్శి బోడ.శ్రీను,లీగల్ సెల్ కన్వీనర్‌ మెహన్ నాయక్,మాళోత్ శాంతికుమార్, కమిటీ సభ్యులు, పలు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise