తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధం) 

On
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధం) 

 

సమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 29:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మూడవ మహాసభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ. విరాహత్అలీ హాజరవుతున్న సందర్భంగా షాద్ నగర్ జర్నలిస్టుల ఆయనకు స్వాగతం పలుకుతూ శాలువా పూలమాలతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పైన డిసెంబర్ 3వ తేదీన మహా ధర్నా గురించి చర్చించారు.అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గ ప్రింట్ మీడియా అధ్యక్షులు బూర్గుల ఫణీంద్ర మాట్లాడుతూ.టీయూడబ్ల్యూజే(ఐజేయూ) అంటే నే జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న యూనియన్ అని కొనియాడారు.3వ తేదీన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ నాయకులను కోరారు.డిసెంబర్ మూడో తేదీన మహా ధర్నా చేపడుతున్న కరపత్రాన్ని విడుదల కార్యక్రమాన్ని త్వరలోనే  అందరం కలిసి విడుదల చేస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్, ఇలియాస్, ప్రధాన కార్యదర్శి శివకుమార్, సంయుక్త కార్యదర్శిలు అల్వాల దర్శన్ గౌడ్, జగన్, సవాల రాజు,సమీ, శ్రావణ్ కుమార్ గౌడ్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise