గంగుల శ్రీహరి (వైద్యుడు) ని పరామర్శించారు

On
గంగుల శ్రీహరి (వైద్యుడు) ని పరామర్శించారు

 

మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి

నమస్తే భారత్ :- మరిపెడ


బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి అన్నారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డుకు చెందిన గ్రామీణ వైద్యుడు గంగుల శ్రీహరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్.బాధితున్ని.పరామర్శించారుబాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. వైద్యుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గ్రామీణ వైద్యుడు శ్రీహరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కృషి చేశారని, అలసట లేకుండా తిరిగి అనారోగ్యం పాలయ్యాడన్నారు. ప్రభుత్వం గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని కోరారు.ఈ పరామర్శలో మరిపెడ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రేఖ, స్థానికులు లలిత, వెంకటేశ్వర్లు , మాచర్ల భద్రయ్య, కొచ్చర్ల కరీం, జినక శ్రీరాములు, గంగుల శ్రీహరి. అనంతగిరి వెంకన్న. గంగుల మల్లమ్మ గంగుల. వెంకటేష్. గంగుల రంజిత్. అనంతగిరి. శిరీష. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise