త్వరగా కోలుకోవాలని చింత వెంకన్న ను పరామర్శించిన 

On
త్వరగా కోలుకోవాలని చింత వెంకన్న ను పరామర్శించిన 

 

రామసహాయం సత్యనారాయణ రెడ్డి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్

నమస్తే భారత్:-మరిపెడ


మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న,కు గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగింది అని తెలుసుకొని అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ మండల ప్రజాశక్తి.రిపోర్టర్.చింత.వెంకన్న,ను.పరామర్శించిన,రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీడియా అనేది ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధి. జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రత కూడా సమాజానికి చాలా ముఖ్యం. ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని, చింత వెంకన్న, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,తగు సూచనలు తెలిపారు, వారి వెంట, సీత వెంకన్న, జి, భగవంతయ్య, పోలేపాక, నాగరాజు,చింత వెంకన్న కుటుంబ సభ్యులు తదితరులున్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise