ఉమ్మడి పెనగడప గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చ. నగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. 

On
ఉమ్మడి పెనగడప గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చ. నగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. 

 


నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ డిసెంబర్ 1_)  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోనీ చుంచుపల్లి మండలం లో ఈ రోజు పెనగడప, రామ్ పురం, అంబేత్కర్ నగర్, వెంకటేష్ ఖని, నాలుగు  గ్రామపంచాయి లలో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచులు వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. పెనగడప గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ పెనగడప అచ్చ. నగరాజు ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి మలోత్. లక్ష్మయ్య, 1వ. వార్డ్ ఇసం. రామకృష్ణ, 3వ. వార్డ్ నుండీ తెల్లం. రామ్ భాయ్, 4వ. వార్డ్ నుండీ కల్తీ. వీరభద్రం, 7వ. వార్డ్ నుండీ బూరుగు. నాగమంజూ, 8వ. వార్డ్ నుండీ కోరాం. రామకృష్ణ, 10వ. వార్డ్ సుధం. నాగరాజు, వెంకటేష్ ఖని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాటి. అనంత లక్ష్మీ, శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మరో సర్పంచ్ అభ్యర్థి బొగ్గం. రవీందర్, మరియు , 4వ. వార్డ్ మెంబర్ గా నామినేషన్ దాఖలు చేశారు. 1.వ. కోణం నీలమ్మ, సుమలత ఉద్దంగల 3వ. వార్డ్ సొప్పరి మల్లికార్జున, నామినేషన్ దాఖలు చేశారు. అచం. నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి పెనగడప లో ఉన్న నాలుగు గ్రామపంచాయతీ లను అత్యధిక మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise