జర్నలిస్ట్ కుటుంబాన్ని ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే పెద్ధి
On

నర్సంపేట నవంబర్ 29 (నమస్తే భారత్ ) :
ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ ఆకారం మల్లేశం మాతృమూర్తి కీర్తిశేషులు ఆకారపు లక్ష్మీనరసమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. కాగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి , లక్ష్మినరసమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
