Tag
బండి రమేష్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి
Published On
By Shiva Kumar Bs
పార్టీలో ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని పార్టీ పటిష్టతకు శక్తిమేర కృషి చెయ్యాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఇంటి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రమేష్ బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం అయ్యారు. పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి
Published On
By Shiva Kumar Bs
పేద మధ్యతరగతి ప్రజలపై వైద్యచికిత్సతో ఆర్ధిక భారం పడకుండా ఉండాలని, రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది. అనంతరం రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. 