Tag
Adultered spices
వికారాబాద్ 

నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్

నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్ వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా, టీమ్ అధికారులు తాండూరు పట్టణంలో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను అధికారులు గుర్తించారు.
Read More...

Advertisement