Tag
teenmar mallanna new party
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వరంగల్ డిక్లరేషన్ విడుదల
Published On
By Journalist Shiva Kumar Bs
అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా వరంగల్ డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం అని స్పష్టం చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP)వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా పంది అంశాలను జోడిస్తూ డిక్లరేషన్ ను రిలీజ్ చేశారు పార్టీ అధినేత. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో లింగాల గంగాధరుకు కీలక పదవి
Published On
By Journalist Shiva Kumar Bs
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ కోర్ కమిటీ అధ్యక్షులు లింగాల గంగాధర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా లింగాల గంగాధర్కు పలువురు నేతలు, కార్యకర్తలు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట్ ప్రాంతానికి చెందిన గంగాధర్ కు ఈ పదవి దక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 