Tag
iphone 17 air
National 

ఐఫోన్ 17 కొరకు కొట్టుకున్న యువకులు

ఐఫోన్ 17 కొరకు కొట్టుకున్న యువకులు నూతనంగా ఐఫోన్ 17 సిరీస్ విడుదల అవుతుండడంతో స్టోర్ల వద్ద భారీగా యువత చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్, ఏఐ ఫీచర్స్ తో మొబైల్ లాంచ్ అవుతుండడంతో యువత ఐఫోన్ 17 కొనడంకోసం పోటీ పడ్తున్నారు.  ముంబైలోని BKCలోని గంటల పాటు క్యూలో నిలబడ్డ యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. స్టోర్ సెక్యూరిటీ , స్థానిక పోలీసులు జ్యోక్యం చేసుకొని గొడవను కంట్రోల్ చేసారు .  అటు బెంగుళూరులోను ఐఫోన్ కొత్త అప్డేట్ కోసం ప్రజలు ఎగపడ్డారు. 
Read More...

Advertisement