వేలాదిగా రజతోత్సవ సభకు తరులుదాం
- బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపాల్.
On
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 20) : వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న నిర్వహించబోయే బిఆర్ఎస్ రజతోత్సవ సభకు మద్దూరు మండలం నుండి వేలాదిగా తరలి వెళ్దామని మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్ లో గోడపత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లి రాములు, బాలచందర్, మహేందర్, ఎం నరసింహ, నారాయణ, విట్టల్ అనంతరెడ్డి, బాల్ రెడ్డి, సురేష్ రావ్, భాస్కర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
04 May 2025 01:16:33
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...