Tag
balanagar acp
Telangana 

పండుగకు ఊరెళ్తున్నారా..జర భద్రం

పండుగకు ఊరెళ్తున్నారా..జర భద్రం రానున్న దసరా, బతుకమ్మ పండుగలకు పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ కమీషనరేట్ పరధిలోని బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.  ‘దసరా పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని...
Read More...

Advertisement