Tag
badradri
Telangana 

భక్తుడి పై దాడి

భక్తుడి పై దాడి భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన భక్తుడు, గోదావరి ఘాటు వద్ద, పవిత్ర స్నానాలు ఆచరిస్తుండగా దాడికి పలుపడ్డాడు స్థానిక యువకుడు. పిండ ప్రధాన, పూజా సామాగ్రి ఇష్టానుసారంగా అధిక రేట్లు అమ్ముతున్నారని  ప్రశ్నించిన భక్తుడి పై ఆగ్రహించి ఇష్టానుసారంగా బూతులు తిట్టి, ఆపై దాడి చేసాడని తెలుసుతోంది. దాడిలో భక్తుడు తలకి గాయం కాగా, రక్తం...
Read More...

Advertisement