Tag
1 st phase Metro
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
HYD METRO : హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం
Published On
By Shiva Kumar Bs
హైదరాబాద్ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, మెట్రో 2వ దశ రైలు సేవలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీస్కున్నట్లు పేర్కొన్నారు, ఇప్పుడున్న కంపెనీ రవాణా సంబంధిత వ్యాపారాల నుంచి వైదొలగిన నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగస్వామిగా ఉండలేమని ఎల్ అండ్ టీ ప్రకటించడంతో మెట్రో ఫేజ్ 1ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెండో దశ విస్తరణ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ గ్రూప్ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
