భక్తి శ్రద్ధాలతో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టపణ

భక్తి శ్రద్ధాలతో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టపణ

నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం   చిన్నపొర్ల గ్రామం లో వాల్మీకి మహర్షి దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా భక్తి శ్రద్ధాలతో విగ్రహ ప్రతిష్టపన జరిగింది. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాలనుంచి వాల్మీకి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని,అర్చకుల మంత్రోచరణాల భక్తి పర్వశాల   మధ్య వాల్మీకి మహర్షి విగ్రహాని ప్రతిష్టించారు.ఈ కార్యక్రమం వివిధ పార్టీల నాయకులు,వాల్మీకి పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం