జులై 9న కామ్రేడ్ లింగంపల్లి బిక్షపతి సంస్కరణ సభను జయప్రదం చేయండి
సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ పిలుపు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ఆయుర్వేద వైద్యుడు అభ్యుదయవాది పార్టీ మాజీ మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ లింగంపల్లి బిక్షపతి 29/06/2025 రోజున మరణించిన విషయం అందరికీ విధితమే, వారి సంస్కరణ సభను జూలై 9న ఎల్లంపేట గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య ,పార్టీ జిల్లా కామ్రేడ్ సాదుల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు కామ్రేడ్ లింగంపల్లి ఎల్లంపేట గ్రామానికి పార్టీ తరఫున చేసిన అనేక త్యాగాలను ఆయన చేసినటువంటి కృషిని ఈ మండల గ్రామ నాయకులకు అదే విధంగా వారి బంధుమిత్రులకు కుటుంబీకులకు వివరించనున్నారు, కాబట్టి పార్టీ నాయకులు సభ్యులు వారి అభిమానులు కుటుంబీకులు బంధుమిత్రులు ఉదయం 9 గంటల వరకి ఎల్లంపేట గ్రామానికి సభా ప్రాంగణానికి రాగలరని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు బాణాల రాజన్న ఎల్లంపేట పార్టీ శాఖ కార్యదర్శి వీరింకులు బిక్షపతి కుమారుడు లింగంపల్లి దయానంద విక్రమ్ పురుషోత్తం యాకన్న చెన్నబోయిన లాలయ్య తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

