తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు

,,,,నమస్తే భరత్,,,,3/7/2025/
, నూతన జా
తీయ కౌన్సిల్ సభ్యులుగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి DK అరుణమ్మగారు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారు బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భముగా హైదరాబాద్ లోని వేద ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంగం సభ్యులు శ్రీ నాగూరావు నామాజీ ,ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరియు నారాయణపేట జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ పద్మజా రెడ్డి గారు,శ్రీ పగడాకుల శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు Dr.బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి ,, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాంచాల వెంకట్ రెడ్డి , మహబూబ్నగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాహితి రెడ్డి , నర్వ గ్రామానికి చెందిన రిటైర్డ్ కండక్టర్ శ్రీ తీలేటి రఘునాథ్ రెడ్డి , పాల్గొని రాష్ట్ర నూతన అధ్యక్షులకు మరియు జాతీయ కౌన్సిల్ సబ్యులకు అభినందనలు తెలిపారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా...
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్
గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...