నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ కి రాక
వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, జులై 05. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి నేటి ఉదయం 11 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో జరిగే వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రతి ఒక్కరి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శనివారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం మాజీ మేయర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసిలు, సర్పంచులు, పి ఎస్ సి హెచ్ చైర్మన్ లు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, పార్టీ పదాధికారులు, సీనియర్ నాయకులు మీడియా మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి వన మహోత్సవం హరితహారం కార్యక్రమానికి ఆదివారం ఉదయం 10.30 విచ్చేయుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
