''ఖర్గె" సభకు తరలిన మజీద్ పుర్ కాంగ్రెస్ శ్రేణులు
మండల ప్రధాన కార్యదర్శి తుంకి రమేష్ ఆధ్వర్యంలో భారీగా తరలింపు*
జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలో జరిగే బహిరంగ సభకు మేడ్చల్ నియోజకవర్గ ఆలియాబాద్ మున్సిపల్ మజీద్ పూర్ నుండీ కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులను సభకు తరలివెళ్ళారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎల్ల.మల్లేష్ ముదిరాజ్, మండల పార్టీ ప్రధానకార్యదర్శి తుంకి రమేష్, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రమిడి శశిధర్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఏ. భాస్కర్ గౌడ్, మండల సెక్రటరీ తుంకి స్వామి, ఎన్ వెంకటయ్య, లక్ష్మయ్య,జి. నరసింగరావు, తదితరులు తరలివెళ్లారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

