ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు 

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు 

bcdf132f-b9d5-4648-9f93-045d50060442
 గాజులరామారం నమస్తే భారత్ : జననేత. పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల. ఆశాజ్యోతి డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి. జయంతి కార్యక్రమం. గాజులరామారం మహాదేవపురం చౌరస్తాలో. కుత్బుల్లాపూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నాయకులు సాతాల గోపాల్ ఆధ్వర్యంలో. నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధికార ప్రతినిధులు. ఆరే శ్యామల గారు. కారుమూరి వెంకట్ రెడ్డి గారు. స్పోక్. పర్సన్స్. జయంతి వేడుకల్లో. కేక్ కట్ చేయించి. వైయస్సార్సీపీ నాయకులకు అభిమానులకు. శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పాల్గొనటువంటి వైయస్సార్ అభిమానులు. ఆదినారాయణ రెడ్డి. శ్రీనివాస్. రమేష్. రాఘవరెడ్డి. రాజు. సుబ్బారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. ఉదయ్. రాజు. దయామని. లలిత. మన్మధరావు. రాంభూపాల్ రెడ్డి. రామాంజనేయులు. రమేష్ రెడ్డి. తదితరులు పాల్గొనడం జరిగింది

Views: 8

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాదులో హత్య కుట్ర చేధించి,  క్రూరమైన నేర చరిత్ర కలిగిన  ఐదుగురు నిందితులు అరెస్ట్ – రూ. 40,000 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం హైదరాబాదులో హత్య కుట్ర చేధించి,  క్రూరమైన నేర చరిత్ర కలిగిన  ఐదుగురు నిందితులు అరెస్ట్ – రూ. 40,000 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
    హైదరాబాద్, 8 జూలై – న్యాయమిత్ర న్యూస్ హైదరాబాద్ నగరంలో  టాస్క్ ఫోర్స్ కమిషనర్ సౌత్ జోన్ మరియు ఫలక్‌నుమా పోలీసుల సంయుక్త చర్యలో క్రూరమైన
High Alert in Hyderabad: Bomb Threats Trigger Panic Across Key City Locations
హైదరాబాద్‌లో హై అలర్ట్: బాంబు బెదిరింపులతో నగరంలో ఉద్రిక్తత
ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు 
Traffic Awareness Program Conducted at Vikas High School
వృద్ధురాలును చంపి బంగారం దొంగలించకపోయిన కేసులో  నేరస్తుని అరెస్టు చేసిన కేసు చేదనలో కీలక పాత్ర వహించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి నగదు రివార్డు అందజేసిన పోలీస్ కమిషనర్ మేడమ్ గారు 
శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత.