కుత్బుల్లాపూర్ మండలానికి మోక్షం.!

తహసీల్దారుగా సుజాత నియామకం

కుత్బుల్లాపూర్ మండలానికి మోక్షం.!

ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్

కుత్బుల్లాపూర్ రెవిన్యూ ప్రాంతానికి మోక్షం లభించింది. దాదాపు ఎనిమిది నెలల తరువాత మండలానికి, కీసర డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పి.సుజాతను తహసిల్దారుగా నియమిస్తూ మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది వరకు ఎంఆర్ఓగా విధులు నిర్వహించిన అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో మండల కార్యాలయనికి రావడం మానేశారు. దింతో కూకట్పల్లి మండల అధికారి స్వామిని కుత్బుల్లాపూర్ ఇన్చార్జిగా నియమించిన రెవిన్యూ కార్యకలాపాలు, సర్టిఫికెట్స్ జారీలో జాప్యం జరుగుతుందని అదనపు రెవిన్యూ కలెక్టర్ పర్యటన సమయంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందించిన అదనపు కలెక్టర్, తహసీల్దార్ నియామకం పై  జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆదేశాలు జరిచేయించినట్టు సమాచారం. ఇప్పటికైనా అధికారులు రెవిన్యూ పరంగా ప్రజలకు సులభమైన సర్వీస్ అందించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రస్తుతం తహసిల్దార్ అబ్దుల్ రెహ్మానును కీసర డివిజనల్ అడ్మినిస్ట్రేషన్  ఆఫీసరుగా బదిలీ చేశారు.

PUBLISHED By : SHIVA KUMAR BS

IMG-20250703-WA0032

Views: 55

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా...
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్
గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...