జిల్లా విద్యా వికాస కోసం కలెక్టర్ కు తపస్ నివేదిక
తుల మీదుగా
అభ్యసన సామాగ్రి ఆవిష్కరణ.
నారాయణపేట్ జిల్లా/ నమస్తే భారతనారాయణపేట జిల్లాలో విద్యా వికాసం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టర్ ను కలిసి నివేదికను సమర్పించింది.ఇట్టి నివేదికలో ఉపాధ్యాయుల కొరత ఉన్న బడులకు విద్యా వాలంటీర్లను నియమించాలని, తరగతి గదులు కొరతగా ఉన్న బడులకు అదనపు గదులు మంజూరు చేయాలని,
మధ్యాహ్నం భోజనం బియ్యం నేరుగా బడులకు చేర్చాలని,
2008 ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే బడులకు అందించుటకు సిద్ధం చేసిన అభ్యసనా సామాగ్రిని కలెక్టర్ ఆవిష్కరించారు. బడిబాట ప్రచార రథం, ఎంపిక చేసుకున్న బడులకు టిఎల్ఎం అందించడం లాంటి
తపస్ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి నరసింహ, రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, గురునాథ్ రెడ్డి, మండల నాయకులు నరసింహ జయప్రకాష్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

