విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రధాన న్యాయమూర్తి

విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రధాన న్యాయమూర్తి

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు. జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు  నారాయణ పేట టౌన్  కిడ్స్  హోమ్ మాంటిస్సోరి స్కూల్ ను అకస్మాత్తుగా  పర్యటన చేశారు. ఈ సందర్భంగా   విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద విద్యార్థుల కోసం అనేక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు, ఆయన బోధనలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ, వారి వ్యక్తిత్వ వికాసానికి, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు, విద్య వ్యక్తిత్వ వికాసానికి మూలం, విద్యార్థుల కోసం స్వామి వివేకానందపై నమూనా వ్యాసం తెలిపారు.నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం యొక్క రహస్యం ఇది: తిరిగి రాబడి కోరని పురుషుడు లేదా స్త్రీ, పరిపూర్ణ నిస్వార్థ వ్యక్తి, అత్యంత విజయవంతమవుతాడు, అన్నారు.విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, మనస్సును బలోపేతం చేయడానికి మరియు తెలివితేటలను విస్తరించడానికి సహాయపడుతుంది. విద్య ద్వారా విద్యార్థులు తమ కాళ్ళపై తాము నిలబడగలగాలి, బుక్స్ చదవాలి అన్నారు. అందరు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉండాలి విద్యార్థులను ఎచ్చరించారు. విద్యను సమాజానికి సేవ చేయడానికి ఉపయోగించాలని, విద్యార్థులకు ధైర్యంగా ఉండాలని, తమ లక్ష్యాలను సాధించడానికి సంకల్పంతో పనిచేయాలని సూచించారు.ఎవరినైనా, దేన్నైనా ద్వేషించడం కంటే, వారినితదుపరి న్యాయమూర్తి అల్పాహారం విద్యార్థులకు అందజేశారు. క్షమించడం గొప్పది.శక్తి, ధైర్యం, నమ్మకం మరియు ఆశతో ముందుకు సాగండి.విద్యార్థులతో ఆయన చెప్పారు. తదుపరి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండ్ వరలక్ష్మి మాట్లాడుతూ ముందుగా న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు అందరూ న్యాయమూర్తి చెప్పిన ప్రతి విలువైన సందేశాలు, మాటలు పట్టించాలి అన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా...
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్
గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...