భూ సమస్యలను పరిష్కరించండి.. నేలపై బైఠాయించి రైతుల నిరసన

భూ సమస్యలను పరిష్కరించండి.. నేలపై బైఠాయించి రైతుల నిరసన

యాచారం, జూన్ 4 : గత కొన్ని నెల‌లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులపై తిరగబడ్డారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు.

 

 

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది” అనే నినాదాన్ని నిజం చేసిన రాచకొండ పోలీసులకు అభినందనలు. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది” అనే నినాదాన్ని నిజం చేసిన రాచకొండ పోలీసులకు అభినందనలు.
నమస్తే భారత్ ప్రత్యేక వార్తా కథనం  ప్రచురణ తేదీ: జూలై 5, 2025   రాచకొండ పోలీసుల చారిత్రాత్మక విజయము: 30 రోజుల్లో 2,847 నాన్-బెయిలబుల్ వారెంట్లను నిర్వర్తించిన...
Rachakonda Police Achieves Historic Milestone: All 2,847 Non-Bailable Warrants Disposed in 30 Days
షాద్ నగర్ చెస్ కోచ్ వానరసి జగన్ కి అర్బిటర్‌గా మొదటి నామ్ గుర్తింపు
గిరిజనులు ఈ దేశ ప్రధమ ప్రధమ స్వాతంత్ర్య స్వాతంత్ర్య సమరయోధుల పుస్తక పరిచయం .
ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు
ప్రమాదవశత్తు గుడిసె దగ్ధం కాడ్డెదుల మృతి
మహా నాయకుడు మాజీ సీఎం రోశయ్యకు ఘనంగా జయంతి ఉత్సవాలు