పార్టీ సిపిఐ మూడవ మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రాల విడుదల 

పార్టీ సిపిఐ మూడవ మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రాల విడుదల 

 

నమస్తే భరత్,,,27=6=2025=
 నారాయణపేట, జూన్ 27,


 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నారాయణపేట మూడవ మహాసభలను జయప్రదం చేయాలంటూ శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో కరపత్రాల విడుదల కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి  తిరుమల నరసింహ ఆధ్వర్యం లో నిర్వహించారు. మరికల్ మండల కేంద్రంలోని నంది ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇట్టి కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బాల నరసింహ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్, మండల కార్యదర్శి నాగరాజు, రాము మండల కార్యదర్శి రాము, వాళ్ల ఆధ్వర్యంలో వాల్పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నిక‌ జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నిక‌
హైద‌రాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎంపిక‌కు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్య‌క్షుడు కొలువుదీర‌నున్నాడు. ఈ క్ర‌మంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర...
శంషాబాద్‌లో ఓ ఇంట్లో గంజాయి మొక్క‌ల క‌ల‌క‌లం.. య‌జ‌మాని అరెస్ట్
పూరీ జగన్నాథుడి రథయాత్రలో 600 మందికి అస్వస్థత
ఆదమరిస్తే.. ఆయుష్షు తీరినట్టే.. రోడ్డు దిగువ‌కు ట్రాన్స్‌ఫార్మ‌ర్‌
పాపన్నపేటలో గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్ విడుదల
అవసరమైతే నా ఇల్లు కూడా అమ్ముతా, నేను మీ బిడ్డను: మంత్రి వాకిటి శ్రీహరి.... 
పోలీస్ జాగిలాల నూతన గదులను ప్రారంభించిన: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్