తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు ఘన నివాళులు
నమస్తే భారత్ ప్రతినిధి , రాజేంద్రనగర్, జూన్ 21. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు ఘన నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు మంచెర్ల మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శంషాబాద్ మండలం మాజీ ఎంపీపీ దుద్యాల జయమ్మ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు చిన్నగండు రాజేందర్, చలివేంద్ర వెంకట్ రెడ్డి, హనుమంతు ముదిరాజ్, గుంటి చరణ్, రాచమల్ల రమేష్, హిరే కర్ రవి, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
