అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

 

సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ డిమాండ్ చేశారు

నమస్తే భారత్ :-మరిపెడ 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం ప్రజాసంఘాల భవనం లో విలేకరుల సమావేశంలో మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మరిపెడ మండలంలో ఉన్న 48 గ్రామపంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఇచ్చిన ఆర్ గ్యారంటీలలో  ఇందిరమ్మ ఇల్లులు ఒక గ్యారెంటీ అని గుర్తు చేశారు, అయితే కొన్నిగ్రామాల్లో ముగ్గురు కూడా పోయలేదని వారు చెప్పారు ముగ్గులు పోయని  గ్రామాల్లో వెంటనే ఆ ముగ్గురిని పోసి నిర్మాణంలో పెట్టాలని తెలియజేశారు, నిర్మాణంలో ఉన్న ఇండ్లకు వెంటనే మొదటి బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి 500నుండి 600 గజాల వరకు వరకే నిర్మించాలని ప్రభుత్వం చెప్పడం అనే అనేది కరెక్టు అయిన నిబంధన కాదని వారు తెలియజేశారు గత కాంగ్రెస్ గవర్నమెంట్ 2009లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్, ఇలాంటి నిబంధనలు ఏమీ లేవని వారు గుర్తు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం బేస్ మెంట్  లెవల్ కి ఒక బిల్లు సబ్జా లెవెల్ కి ఒక బిల్లు స్లాబ్ లెవెల్ కి ఒక బిల్లు, ఇస్తూ ఆ యొక్క లబ్ధిదారుడికి అనుకూలంగా ఇల్లు కట్టుకోవడం ఆయన నిబంధనలు, ఏర్పాటు చేస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, తక్షణమే రెండో విడత లబ్ధిదారులు కూడా ఎంపిక చేసి త్వరగా ముగ్గురు పోయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ఓల్డ్ టైమర్ బాణాల రాజన్న  జిన్న లచ్చన్న  బోడపట్ల రాజశేఖర్  కందాల రమేష్  కొండ ఉప్పలయ్య  దొంతు మమత  పాల్వా ఎల్లమ్మ  గంధసిరి ప్రియాంక  తదితరులు పాల్గొన్నారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు కూటమి ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవాలి : పద్మారావు
* వేడంగిలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన పద్మారావు * నమస్తే భారత్  న్యూస్, పోడూరు మే- 28 :కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు...
మరిపెడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వీడాలి 
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి
మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలి:
సమాజ సేవలో శ్రీమంతుడు శ్రీ.బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారికి గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
జగన్ విధ్వంసాన్ని సృష్టిస్తే.. చంద్రబాబు అభివృద్ధిని అందిస్తున్నారు : రాష్ట్ర మంత్రి నిమ్మల