మతతత్వ రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదం.రేపాకుల శ్రీనివాస్.

మతతత్వ రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదం.రేపాకుల శ్రీనివాస్.


సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.

 

నమస్తే భారత్: బూర్గంపాడు:

 

 మతతత్వ రాజకీయాలు భారత దేశానికి పెను ప్రమాదంగా మారాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ తెలిపారు, గురువారం నాడు మండల కేంద్రంలో రెండు రోజుల మండల స్థాయి సిపిఎం రాజకీయ శిక్షణా తరగతులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి ప్రారంబించారు. ప్రారంభ సూచికగా సిపిఎం జెండా ను సీనియర్ నాయకులు షేక్ జానీమియా ఆవిష్కరించారు. "మతతత్వ రాజకీయాలు- నేటి కర్తవ్యం "అనే అంశాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ బోధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం అనేది ప్రజల జీవన విధానంలో భాగంగా ఉందన్నారు,ప్రజల మతాన్ని రాజకీయాలకు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు, కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు, మత తత్వాన్ని పెంచుతూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బిజెపిని గద్దె దించాలన్నారు, మతం ముసుగులో అదికారంలోకి వచ్చి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. సిపిఎం మతానికి వ్యతిరేకం కాదని,మత ఉన్మాదానికి వ్యతిరేకం అన్నారు, ప్రజా సమస్యల పై , మతోన్మాదం పై రాజీలేని పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేటలో గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్ విడుదల పాపన్నపేటలో గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్ట్ విడుదల
మెదక్,జూన్27(నమస్తే భారత్): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి గాను శుక్రవారం రోజు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆఫీస్ కు తరలి వెళ్తున్న పంచాయతీ కార్మికులను పాపన్నపేట...
అవసరమైతే నా ఇల్లు కూడా అమ్ముతా, నేను మీ బిడ్డను: మంత్రి వాకిటి శ్రీహరి.... 
పోలీస్ జాగిలాల నూతన గదులను ప్రారంభించిన: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్
నేడు మండలానికి మంత్రి రాక
పార్టీ సిపిఐ మూడవ మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రాల విడుదల 
ఉద్యమకారులు సాయి చందువిగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్,ప్రెసిడెంట్ కేటీఆర్ రాక, మాజీత్రివర్యులు,హరీష్ రావు, రక, 
సీజనల్ వ్యాధుల పట్ల ఫరూఖ్ నగర్ మండల సమన్వయ సమీక్ష సమావేశం