ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్    

ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్    

      మెదక్,జూన్25(నమస్తే భారత్):తెలంగాణాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గామాతను బుధవారం రోజు రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు నీలిమాదేవి, రాంబాబు నాయక్,శంకర్,లక్ష్మీనారాయణ, ప్రవీణ్ లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ చైర్మన్ చంద్రశేఖర్, సిబ్బంది,పూజారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఈఓ చంద్రశేఖర్ శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహశీల్దార్ సతీష్ కుమార్,ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,బలరాం,పాపన్నపేట పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం
హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో...
ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ..
రోడ్డు ఎత్తు పెంచడంతో వర్షం నీరు ఇండ్లలోకి వస్తుందని గ్రామస్థుల ధర్నా
మండలంలో.. మట్టి దొంగలు.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్సీవో పత్రం.. సంతకం చేయని రాజ్‌నాథ్‌ సింగ్‌
ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్
ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్