జిల్లా, ఏడి,  మండల, ఏ ఓ, గార్ల లకు.రాష్ట్ర సమాచార కమిషన్ నుండి నోటీసులు

జిల్లా, ఏడి,  మండల, ఏ ఓ, గార్ల లకు.రాష్ట్ర సమాచార కమిషన్ నుండి నోటీసులు

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

వివరాల్లోకి వెళితే. సమాచారహక్కు చట్టం 2005.పరిరక్షణ ఐక్య వేదిక. ఉమ్మడి మహబూబ్ నగర్. జిల్లా అధ్యక్షుడు. కొనింటి నర్సిములు, 2018 సంవత్సరం  నుండి సమాచారం ఇచ్చే వరకు ఊట్కూరు. మండలంలో ఎంత మంది రైతులకు  రైతుబంధు, రైతుభీమా డబ్బులు వచ్చాయి.మండలం పరిది లొని మొత్తం  రైతులకు పంట నష్టపరిహారం ఎంత మందికి వచ్చిందని తదితరా అంశాలపైన.తేది.13/06/2020.నాడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఊట్కూరు,మండల వ్యవసాయ అధికారికి ఏఓ,కి సమాచారం ఇవ్వలేదు.తేది.08/08/2020.నాడు నారాయణ పేట్. జిల్లా వ్యవసాయ అధికారి. ఏడి,కి అప్పీల్ చేశారు. ఏడి, కూడా సమాచారం ఇవ్వలేదు.దరఖాస్తు దారుడు. రాష్ట్ర సమాచార కమిషన్ కు. పిర్యాదు చేశారు. స్పందించిన  రాష్ట్ర సమాచార కమిషన్. తేదీ:13/06/2025.ఉదయం. 10:00గంటలకు హాజరు కావాలని. ఏవో,మరియు. జిల్లా  ఏడి, లకు నోటీసులు అందిన్నాయి. అని సమాచారహక్కు చట్టం 2005.పరిరక్షణ ఐక్య వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్, జిల్లా. అధ్యక్షుడు. కొనింటి, నర్సిములు. విలేకరుల సమావేశంలో తెలిపారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బ్లాక్‌ బాక్స్‌ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా బ్లాక్‌ బాక్స్‌ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ...
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. విజ‌య్ రూపానీకి క‌లిసిరాని ల‌క్కీ నెంబ‌ర్ !
అంగన్వాడీ బడి బాట
ఎంపీపీఎస్ సీతారాంపురం పాఠశాలలో ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశం
ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతూ ప్రయోజకులవుతారని ఆశిస్తూ, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అన్నారు..
ఖమ్మం బీజేపీ జిల్లా కార్యశాల ఇంచార్జ్ గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య
క్యాన్సర్ పేషెంట్ కు వసుధ ఫౌండేషన్ రూ.10వేల ఆర్థిక సాయం అందజేత*