టైలరింగ్ శిక్షణ కార్యక్రమం

  టైలరింగ్ శిక్షణ కార్యక్రమం

 శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం కేరెల్లిలో గత నలభై ఐదు రోజులుగా నిర్వహిస్తున్నఈరోజు ముగిసింది ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కెరెల్లి గ్రామ  వాస్తవ్యులు అయిన తెలంగాణ రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారులు శ్రీ K.పెంటా రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలు చేసే సేవలను కొనియాడారు. గ్రామాల్లో టైలరింగ్ వంటి ఉపాధి శిక్షణలు అందించడం విద్యార్థి విద్యార్థులకు మానవతా విలువలను బోధించడం సంస్థ ద్వారా ఎంతో మంది యువతి యువకులు సక్రమమైన మార్గమ్ లో నడుచుకునే విధంగా ఈ సంస్థలు దోహద పడుతున్నాయని  తెలియజేశారు  ఈ కార్యక్రమం లో
కేరెల్లి మాజీ సర్పంచ్ శ్రీ K. నర్సింహా రెడ్డి గారు, శ్రీ కె సోమిరెడ్డి గారు, శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం అధ్యక్షులు శ్రీ B రఘునందన్ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం ప్రేమ్ కుమార్ గారు, శ్రీ సత్యసాయి సేవా సమితి,కేరెల్లి కన్వీనర్ శ్రీ కే రామకృష్ణారెడ్డి గారు,మాదారం కన్వినర్ శ్రీ నాగరాజు, రంగాపూర్ సేవకేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకట్ రెడ్డి,సేవాదళ్ సభ్యులు శేకేరరెడ్డి యాదయ్య, చెన్నయ్య, రవికుమార్, నర్సింలు రాజేందర్ రెడ్డి, సాయి, రామ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి,ఇంద్రారెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,బలవంత్ రెడ్డి, శశిదర్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Views: 4

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
కారేపల్లి, జూన్ 24 : గ్రామ పంచాయ‌తీల పెండింగ్‌ బిల్లులు ప్ర‌భుత్వం వెంట‌నే చెల్లించాల‌ని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హ‌రిప్రియ‌ నాయ‌క్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం...
మేడ్‌ఇన్‌ ఇండియా ఆయుధాలతో శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం : ప్రధాని మోదీ
యువ‌త దుష్ప్రభావాల భారిన ప‌డ‌కుండా ఉండాలి : ఎస్ఐ ప్ర‌సా
ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హవా..
మెగాస్టార్ చిరంజీవి త‌ల్లికి మరోసారి అస్వస్థత?
24 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులు.. పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్‌
చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు మంత్రి స‌వాల్