కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాయికల్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన వానరాసి జగన్

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాయికల్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన వానరాసి జగన్


    
 నమస్తే భరత్ షాద్ నగర్,జూన్ 06
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణంలోని  పతంజలి యోగా సెంటర్ హాల్ లో షాద్ నగర్ లెవెల్ 2 చదరంగం క్రీడా పోటీలు నిర్వహించగా  క్రీడా పోటీలకు సంబంధించి కోచ్ వానరసి జగన్ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాయికల్ శ్రీనివాస్ పోటీలలో పాల్గొన్న బాల బాలికలు అందరికీ  గోల్డ్ మెడల్స్,ట్రోఫీస్ స్పాన్సర్ చేశారు.తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ చదరంగం పోటీల నిర్వాహకుడు వానరసి జగన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాయికల్ శ్రీనివాస్ ను మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తుల పడిగాపులు రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తుల పడిగాపులు
వేములవాడ, జూన్ 7: వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవు దినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు...
విద్యార్థులు పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేయాలి.. బడిబాటలో ఎంఈవో విఠల్
ఎల్లారెడ్డిపేటలో అనుమానస్పదస్థితిలో మహిళ మృతి
త్వరలో రూ.500 నోట్ల రద్దు..? ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
సింధూ జ‌లాల ఒప్పందం పున‌రుద్ద‌రించండి.. భార‌త్‌కు నాలుగు లేఖ‌లు రాసిన పాకిస్థాన్‌
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు షైన్‌ టామ్‌ చాకోను పరామర్శించిన కేంద్ర మంత్రి
మహిళా ఎస్‌ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్‌ నేత