రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నమస్తే భారత్ ప్రతినిధి 

రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నమస్తే భారత్ ప్రతినిధి 

 

పాఠశాల అభివృద్ధికి మా వంతు సహకారం సార్ 

 పూర్వ విద్యార్థులుగా పాఠశాలకు 11 వేలు
 అందజేత

 నమస్తే భరత్ , రాజేంద్రనగర్, జూన్ 03. పాఠశాల అభివృద్ధికి మా వంతు సహకారం గా మేము చదివిన పాఠశాలకు 11వేలు అందించడం జరిగిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో  మంగళవారంఅత్తాపూర్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల విరాళాలు అందజేశారు.:   2000- 2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు రూ 11 వేల రూపాయలు విరాళంగా  జిల్లా పరిషత్ ఉన్నత  అత్తాపూర్ పాఠశాలకు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస సాగర్ కి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిని చూసి  ఆకర్షితులమై మాకు తోచినంత విరాళమందజేయుచున్నామనీ విద్యార్థులు తెలియజేశారు. 2003 04 విద్యాసంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థి హరిదాసు  అడ్వకేట్  కూడా 5000  అందజేసినట్లు, వారికి పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత  పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సాగర్ తెలియజేశారు, కార్యక్రమంలో వెంకటరెడ్డి, బాలమని, శ్రీశైలం, శ్రీకాంత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ,డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించిన ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ,డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించిన
    హైదరాబాద్ పెద్దలు,సీనియర్ సిటిజన్ సుందర్ సైమన్, వ్యాపారవేత్త బాబురావు నమస్తే భారత్ షాద్ నగర్,జూన్,05:ఇటీవల కుటుంబ విషాదాన్ని ఎదుర్కొన్న ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు డాక్టర్
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు.
తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా  కలిసిన గౌడ సంఘం నాయకులు
కరాటే విజేతలను అభినందించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య  
షాద్ నగర్ 2లెవెల్ చదరంగం పోటీల్లో గెలుపొందిన  క్రీడాకారులను అభినందించిన ఏసీపీ లక్ష్మీనారాయణ
ఈనెల 6న మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం
తొక్కిసలాట సమయంలో 5 వేల మంది పోలీసుల్లేరు, వెయ్యి మంది మాత్రమే..: హైకోర్టులో వెలుగులోకి