యువ రచయిత మొల్కమోళ్ళ బాలక్రిష్ణ గౌడ్ కి తెలంగాణ జాగృతి కవితా పురస్కారం

యువ రచయిత మొల్కమోళ్ళ బాలక్రిష్ణ గౌడ్ కి తెలంగాణ జాగృతి కవితా పురస్కారం


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో (అబిడ్స్ బొగ్గుల కుంట) యువ కెరటాలు యువ కవుల సమ్మేళనం నిర్వహించారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎంపిక కాబడిన  ప్రతిభావంతులైన యువకవులు పాల్గొని వారి కవితాగానాన్ని ఆలపించారు.
ధన్వాడ కు చెందిన మొల్కమోళ్ళ బాలక్రిష్ణ గౌడ్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఈ యొక్క యువ కవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని తన కవితని గేయంగా వినిపించి శ్రోతలను అలరించినందుకు గానూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి తనయురాలు కల్వకుంట్ల కవిత గారిచే సన్మానించబడి,కవితా పురస్కారం ను స్వీకరించారు. పలువురు సాహిత్యాభిమానులు మొల్కమోళ్ళ బాలక్రిష్ణ గౌడ్ కి కవితా పురస్కారం లభించినందుకుగానూ హర్షం వ్యక్తం చేశారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి
    ---కోత్లాబాద్ గ్రామంలో ఘనంగా శ్రీ అయ్యప్పస్వామి వారి జీవిత చరిత్ర వీధి నాటకం నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ ప్రకటన
దివ్యాంగులకు జీవో 89 విడుదల కాంగ్రెస్ పుణ్యమే వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్ 
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు నడిపిన 07 మందికి  ₹ 16,000/- వేల రూపాయల జరిమానా
ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ,డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించిన
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు.
తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా  కలిసిన గౌడ సంఘం నాయకులు