చదరంగం క్రీడా పోటీలకు షాద్ నగర్ ఏసీపి లక్ష్మీనారాయణకు ఆహ్వానం

చదరంగం క్రీడా పోటీలకు షాద్ నగర్ ఏసీపి లక్ష్మీనారాయణకు ఆహ్వానం

ఏసీపీ లక్ష్మీనారాయణ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన చదరంగం పోటీల క్రీడా నిర్వాహకుడు వానరాసి జగన్నమస్తే భారత్ షాద్ నగర్ జూన్03:జూన్ 4వ తేదీ ఉదయం  స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రక్కనగల పతంజలి యోగా సెంటర్ లో చదరంగం క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు షాద్ నగర్ చెస్ అకాడమీ కోచ్, చదరంగం క్రీడా పోటీల నిర్వాహకుడు, ఆర్బిటర్ వానరసి జగన్ తెలిపారు. చదరంగం క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అతిథులుగా, జ్యోతి ప్రజ్వలన కావించడానికి షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు. చదరంగం క్రీడా పోటీల ఆహ్వానానికి ఏసీపీ లక్ష్మీనారాయణ సుముఖత వ్యక్తం చేసినట్లు, కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పోటీల నిర్వాహకుడు వానరాసి జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని సంతోషంగా వ్యక్తం చేసినట్లు, చదరంగం క్రీడల పోటీలకు హాజరుకానున్నట్లు క్రీడా పోటీల నిర్వాహకుడు వాన రాశి జగన్ తెలిపారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు నడిపిన 07 మందికి  ₹ 16,000/- వేల రూపాయల జరిమానా సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు నడిపిన 07 మందికి  ₹ 16,000/- వేల రూపాయల జరిమానా
    సిద్దిపేట: సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో  గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో
ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ,డాక్టర్ కొమ్ము వెంకన్న బాబును పరామర్శించిన
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు.
తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా  కలిసిన గౌడ సంఘం నాయకులు
కరాటే విజేతలను అభినందించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య  
షాద్ నగర్ 2లెవెల్ చదరంగం పోటీల్లో గెలుపొందిన  క్రీడాకారులను అభినందించిన ఏసీపీ లక్ష్మీనారాయణ
ఈనెల 6న మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం