డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
అదర్యపడకండి నేనున్నా అని భరోసానిస్తున్న సత్యవతి రాథోడ్
నమస్తే భారత్ :-డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని సిగ్నల్ తండా కు చెందిన మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు సిగ్నల్ తండాలో వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించి,వారి కుటుంబానికి మరియు మాకు తీరని లోటని వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అనంతరం వారి కుటుంబ సభ్యులకు 25000/-ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అనంతరం మాజీ కౌన్సిలర్ తేజవత్ సంధ్య భర్త రమేష్ సోదరుడు తేజవత్ రవి ఇటీవల మరణించగా నేడు డోర్నకల్ లోని వారి నివాసానికి చేరుకొని తేజావత్ రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న డోర్నకల్ బిఆర్ఎస్ నాయకులు, డోర్నకల్ ప్యాస్ చైర్మన్ బిక్షం రెడ్డి,మన్యు ప్యాట్నీ,మాజీ కున్సిలర్ లు కొత్త వీరన్న,యశోధర్ జైన్,మధు,చంద్రశేఖర్, పోటు జనార్ధన్, గౌస్,చంటి,మాలోత్ కృష్ణ,బొడ శ్రీను,తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

