అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

 

- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్

నమస్తే భారత్ :- మరిపెడ 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ ఆదేశాలతో  మూడు,నాలుగో వార్డులో మంగళవారం 6 గురికి లబ్దిదారులకు పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో  ఇండ్లు మంజూరు పత్రాలు అందించి ఓ ఇంటికి ముగ్గు పోసిభూమి పూజ చేశారు. అనంతరం తాజుద్దీన్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని,గత పాలకుల హయాంలో పేదలకు సముచిత స్థానం లభించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. దశల వారీగా అర్హులందరికి నిబంధనలను అనుసరించి ఇండ్లు అందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిషలు పాటు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ ని,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రజలు బలపర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడో వార్డు మాజీ కౌన్సిలర్ గుండగాని వెంకన్న గౌడ్,బోర గంగయ్య,బయ్య లింగయ్య,యాకుబ్ పాషా,రామగిరి సత్యనారాయణ, గుంటి రవి,సయ్యద్ సర్వర్, సాయి,అక్బర్, బొల్లంరవి,హౌసింగ్ ఏఈ ఉష  కీర్తి,వార్డ్ ఆఫీసర్స్ రాములు జి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌ భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌
దేవ‌ర‌కొండ రూర‌ల్‌, జూన్ 18 : భూ నిర్వాసితుల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్...
ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి
స‌మ‌ర్థ‌వంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్‌ కుమార్‌
ఘనంగా మనేశ్వర్ రావు జన్మదిన వేడుక
గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్
రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్
మార్పు కోసం.. ‘ప్రియుడి మోజులో భార్య.. కుప్పకూలిన భర్త’ షూటింగ్‌ షురూ