నారాయణ పేట్,జిల్లా పరిషత్ జడ్ పి పి.మరియు ఉట్కూరు మండలం ఎంపీడీవో, లకు. రాష్ట్ర సమాచార కమిషన్ నుండి నోటీసులు
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
సమాచారహక్కు చట్టం 2005.పరిరక్షణ ఐక్య వేదిక. ఉమ్మడి మహబూబ్ నగర్. జిల్లా అధ్యక్షుడు.కొనింటి, నర్సిములు.రెండు శాఖలకు వేరేవేరుగా దరఖాస్తు చేయడం జరిగింది.
ప్రశ్నలు 2019.సం,, నుండి. నారాయణపేట జిల్లాలో ఎంపీడీవోలకు ప్రభుత్వం వాహనాలు ఇచ్చారు ప్రతినెల వాటికి ఎంత అద్దె చెల్లిస్తున్నారు. వాటి వివరాలు ఏ ఏ ఎంపీడీవో కు సొంత వాహనం ఉంది వాటికి అద్దె ఎంత చెల్లిస్తున్నారు.వాటి వివరాలు మండలాల వారిగా.నేరం పేట జిల్లా మొత్తం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పారి నేరం పేట జిల్లా మొత్తం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పహారి గోడ ఉందా గోడ ఉందా ప్రహరి గోడ లేని స్కూల్లో ఎన్ని జిల్లా మొత్తం ఎన్ని ప్రభుత్వ స్కూల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. వాటి వివరాలు, తదితరప్రశ్నలకుప్రశ్నలను ఊట్కూరు మండల.ఎంపీడీఒ కి మరియు నారాయణపేట జిల్లా జడ్ పి పి. జిల్లా పరిషత్.కు వేరువేరుగా దరఖాస్తులు చేయడం జరిగింది. కానీ సమాచారం ఇవ్వలేదు సమాచారం,ఇట్టి విషయంపై రాష్ట్ర సమాచార కమిషనర్ కు.పిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ 14 వ తేదీన ఉదయం. 01:00.గంటలకు హాజరు కావాలని. నారాయణపేట జిల్లా డిఆర్డిఏ పిడి మరియు ఉట్కూరు మండలం ఎంపీడీఓ వేరువేరుగా హాజరుకావాలని,సమాచార కమిషనర్ నోటీసులు అందిన్నాయి. అని సమాచారహక్కు చట్టం 2005.పరిరక్షణ ఐక్య వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్, జిల్లా. అధ్యక్షుడు. కొనింటి, నర్సిములు. విలేకరుల సమావేశంలో తెలిపారు.
