భక్తి శ్రద్ధాలతో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టపణ - Namasthe Bharat

భక్తి శ్రద్ధాలతో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టపణ
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం   చిన్నపొర్ల గ్రామం లో వాల్మీకి మహర్షి దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా భక్తి శ్రద్ధాలతో విగ్రహ ప్రతిష్టపన జరిగింది. ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాలనుంచి వాల్మీకి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని,అర్చకుల మంత్రోచరణాల భక్తి పర్వశాల   మధ్య వాల్మీకి మహర్షి విగ్రహాని ప్రతిష్టించారు.ఈ కార్యక్రమం వివిధ పార్టీల నాయకులు,వాల్మీకి పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.