Hydraa action - Namasthe Bharat

ఆక్రమణలను తొలగించిన హైడ్రా
దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I, II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో  పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.

రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం  కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.

Publisher

Namasthe Bharat

Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్
అయితే ఆలేఔట్ లో దాదాపు 12 ఎకరాలు ప్రజా సౌకర్యాల కోసం వదిలేసారు. అయితే హైదరాబాద్ నగరంలో అమాంతంగా భూముల విలువలు పెరగడంతో పార్కులు, బస్టాపులు ఇతర ఏమినిటీస్ కు వదిలేసినా భూములను సైతం అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేస్తున్నరు. మహాదేవపురంకు మూడు సార్లు లేఔట్ లు మార్చేసి పార్క్ స్థలాలను మాయంచేసారు.

గతంలో బాధ్యతలు నిర్వర్తించిన తహసీల్దార్ మహాదేవపురం కాలనీకి విద్త్యుత్ మీటర్లు ,  నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని సర్కులర్ సైతం జారీచేసిన, ప్రస్తుత మున్సిపల్ అధికారులు ,  రెవిన్యూ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే అన్నపూర్ణ మాత మందిరం వద్ద ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని బేరానికి పెట్టారని తెలిసికొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చెయ్యగా వారు ఇవ్వాల ఉదయం నుండి పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేస్తున్నారు. ఈ భూమి విలువ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు.

Publisher

Namasthe Bharat

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది.

ఈ ప్రాంతాల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ కంపెనీస్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టారులో పని చేసేవారు ఎక్కువగా ఉండడంతో వీరు హైటెక్ సిటీ వైపు ప్రయాణాలు ఎక్కువగా కొనసాగిస్తారు. అదేవిధంగా సూపర్ మర్కెట్స్, షాపింగ్ మల్సూలో పనులు చేసుకునేందుకు వెళ్లేవారు ఆటోల్లో ప్రయాణం చేస్తుండడంతో ఈ రూట్స్ లో ఆటోల తాకిడి కూడా ఎక్కువే.

ఇందులో భాగంగానే ఈ సమస్యను గ్రహించిన ప్రణాళిక అధికారులు హౌసింగ్ బోర్డ్ భాగ్యనగర్ కాలనీ నుండి గాజులరామరం వరకు వంద అడుగుల రోడ్డు వెయ్యలని గతంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతుంది.

శనివారం పట్టణ ప్రణాళిక అధికారులు మల్లి రంగంలోకి దిగారు, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కూడలి నుండి ఎల్లమ్మబండ గుడ్ చౌరస్తా వరకు రోడ్డు ఇరువైపులా అక్రమ షెడ్లను, రేకుల షెడ్లను, హోడింగ్ బోర్డులను, వాణిజ్య దుకాణాలను డిమాలిష్ చేశారు. మరికొందరికి కొద్దీ సమయం ఇచ్చి డెడ్ లైన్ విధించారు. ఈ అక్రమాల తొలిగింపు స్థానిక ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో జరిపారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.

Publisher

Namasthe Bharat