jeedimetla police station - Namasthe Bharat

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
ర‌క్త‌దాత‌ల‌కు హెల్మెట్‌ల బ‌హూక‌ర‌ణ‌

ర‌క్త‌దాత‌ల‌కు ఇన్‌స్పెక్ట‌ర్ గ‌డ్డం మ‌ల్లేశ్ హెల్మ‌ట్‌ల‌ను బ‌హుక‌రించారు. ర‌క్త‌దానం చేసిన మూడు వంద‌ల మందికి ఉచితంగా హెల్మెట్‌ను అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల‌కు కోసం దానం చేసేందుకు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చార‌ని, అలాంటి వారి కోసం ర‌క్ష‌ణ‌గా నిలిచేందుకు హెల్మెట్ అందించిన‌ట్లు చెప్పారు. ఈక్విటాస్‌, రామ‌రాజు ఆసుప‌త్రి, వాక్సేసాన్ పాఠ‌శాల‌ల స‌హ‌కారంతో హెల్మెట్‌ల‌ను అందించారు.

ముఖ్య అతిథిగా ఏసీపీ న‌రేశ్ రెడ్డి

సైబరాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ అవినాశ్ మ‌హాంతి, బాలాన‌గ‌ర్ జోన్ డీసీపీ సేరేశ్‌కుమార్ ల ఆదేశాల మేర‌కు నిర్వ‌హించిన ఈ మ‌హార‌క్త‌దాన కార్య‌క్ర‌మానికి బాలాన‌గ‌ర్ ఏసీపీ న‌రేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ర‌క్త‌దాత‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించి ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు :

|  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

మూడేళ్ల చిన్నారి ప్రాణాలు నిలిచాయి

ఇన్‌స్పెక్ట‌ర్ గ‌డ్డం మ‌ల్లేశ్‌ పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన మ‌హార‌క్త‌దాన శిబిరం మూడేళ్ల చిన్నారి ప్రాణాల్ని కాపాడేలా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.  సుచిత్ర‌లోని రష్య్ ఆసుప‌త్రిలో మూడేళ్ల చిన్నారికి శ‌స్త్ర చికిత్స జరుతున్న సందర్భంగా ఆచిన్నారికి ఏ నెగెటీవ్ బ్ల‌డ్ అవ‌స‌రం కలిగింది. దింతో జీడిమెట్ల రక్షక భట నిలయంలో రక్త‌దాన  ఉంద‌ని తెలియ‌డంతో ఆ చిన్నారి త‌ల్లింద‌డ్రులు వ‌చ్చారు. వెంట‌నే వారికి ఇద్ద‌రి దాత‌ల‌ను వెంట‌నే పంపించిరు. నిర్వ‌హించిన ఈ ర‌క్త‌దానం కార్యక్రమంలో 412 మంది దాత‌లు పాల్గొన్నారని స్పష్టంచేశారు.

దాతల వద్ద నుండి సేక‌రించిన రక్తాన్ని పంజాగుట్ట నిమ్స్ ఆసుప‌త్రి బ్ల‌డ్ బ్యాంకు, త‌ల‌సేమియా, సికిల్ సెల్ సొసైటీకి అంద‌జేశారు. ఈ ర‌క్త‌దాన శిబిరంలో నిమ్స్ బ్ల‌డ్ బ్యాంకు డాక్ట‌ర్ కార్య దీక్ష‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ బిడుగు శేఖ‌ర్‌, డీఐ ధ‌నుంజ‌య‌, ఎస్సైలు నాయుడు, స‌త్య‌నారాయ‌ణ‌, శ్యామ్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
తెల్లవారు జాము నుండి హైడ్రా అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజులరామరం గ్రామ సర్వే 307 ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో స్థలం నిర్మించిన దాదాపు 100కు పైగా నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.

కొన్ని చోట్ల ఖాళీగా నిర్మాణం చేపట్టి వదిలేసిన రూములను డిమాలిషన్ చేస్తా కొన్ని చోట్ల మాత్రం ఇండ్లలో సామగ్రి బయట పెట్టి కూల్చారు. ఈ బుల్డోజర్ యాక్షనుతో నిరుపేద బాధితులు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా చేపట్టిన ఈచర్యకు నిరసనగా కూలిపోయిన ఇళ్లలోని సామగ్రి, స్కూల్ పుస్తకాలు రోడ్డు పై పెట్టి బతుకమ్మ ఆడుతూ హైడ్రా పై పాట పాడుతూ తమకు జరిగిన అన్యాయాని వినిపించారు. కట్ చేసిన కరెంట్ తీగలను పట్టుకొని జేసీబీ ముందు బైఠాయించి ప్రభుత్వంపై వెతిరేక నినాదాలు చేశారు.

పెత్తరమసా పండుగ నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపై ఇంతకు దాడికి పాలు పడడం అన్యయామని ప్రభుత్వం పై ఆవేశం ఎలాగక్కారు. బడబాబులైన మల్లారెడ్డి, వర్టిక్స్, వాసవి లాంటి వారి పై చర్యలు తీసుకోకుండా మాలాంటి పేద వారి పై చర్యతిస్కునే మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీని మానవదృపద్ధం వదిలేశారు, మరి మాలాంటి పేదవారు మీకు కనిపించడంలేద అని హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు జారీ చేసి పేదప్రజల పక్షాన నిలుచేది కానీ రేవంత్ కాంగ్రెసులో ఎక్కడ చూసిన పేదల దౌర్జన్యం జరుతుందని ఆరోపించారు. తమ ఇండ్లు ప్రభుత్వం భూమిలో ఉంటే, అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందో అలానే రేవంత్ సర్కార్ కూడా పట్టాలు జరిచెయ్యలని ప్రజలు డిమాండ్ చేశారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేయ్యాలని కోరారు.

సర్వే నెంబర్ 342 పై హైడ్రా పర్సనల్ ఇంట్రెస్ట్ ?

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సిల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో నిర్మాణాలపై చర్య తీసుకుంటామని అధికారులు తెలియజేసిన, మీడియా ప్రదినిధులను ఎవ్వరిని రానివ్వకుండా సర్వే నెంబర్ 342లో కూల్చివేతలు చేశారు అధికారులు. ఆల్రెడీ ఇండ్లలలో నివాసం ఉంటున్న వాటిని వదిలేస్తాం అని చెప్పిన అధికారులు, నివాసం ఉంటున్న వారి ఇంట్లోని వస్తువులు బయట పెట్టి మరి డిమాలిషన్ ప్రక్రియ ప్రారంభించారు.

హైడ్రా పై రాళ్ళ దాడి..

కేవలం గాజులరామరం సర్వే నెంబర్ 307లో కూల్చివేతలు చెయ్యాల్సిన ఆర్డర్ ఉండగా 342 సర్వే నెంబర్ లో ఆన్ఫిషియల్ బయట ప్రపంచనికి తెలియకుండా మీడియాను బ్యాన్ చేసి కూల్చుతున్నారని, తమకు తెలంగాణ గౌరవ హై కోర్ట్ ఆర్డర్ ఉన్న లెక్క చేయకుండా తమ పై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహించి హైడ్రా, పోలీస్, రెవిన్యూ అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దాదాపు నలుగురు అధికారులకు గాయపడ్డారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు.  దాడికి పాలుపడిన ఇద్దరు యువకులను అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బస్తి లీడర్ అబిద్ ను అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనుకు తరలించారు.

హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో..

కూల్చివేతలను వెతిరేకిస్తూ గాజులరామరం, బాలయ్య బస్తీలో మహిళలు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా వచ్చింది ఉయ్యాలో.. మాకొంపలు కూలినై ఉయ్యాలో.. ఇప్పటికి మూడు సారలై ఉయ్యాలో.. ఎవరికి చెపుకుందుము ఉయ్యాలో.. అంటూ కొరస్ తీసుకొని, చప్పట్లు కొట్టాల్సిన చోట తలను కొట్టుకున్నారు, నవ్వుతూ ఆడాల్సిన చోట కన్నీరుతో ఆడారు. హైడ్రా పై ఉన్న కోపంమంత పాట ద్వారా నిరసన చేపట్టారు.

Publisher