వేలాదిగా రజతోత్సవ సభకు తరులుదాం - Namasthe Bharat

వేలాదిగా రజతోత్సవ సభకు తరులుదాం
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 20) :  వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న నిర్వహించబోయే బిఆర్ఎస్ రజతోత్సవ సభకు మద్దూరు మండలం నుండి వేలాదిగా తరలి వెళ్దామని మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్ లో గోడపత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లి రాములు,  బాలచందర్, మహేందర్, ఎం నరసింహ,  నారాయణ, విట్టల్ అనంతరెడ్డి, బాల్ రెడ్డి, సురేష్ రావ్, భాస్కర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.