keesara - Namasthe Bharat

కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం
మా కాలనిలో కేవలం ఇండ్లు మాత్రమె ఉన్నాయని, కనీస మౌలిక వసతులు లేవని.ఇండ్ల పట్టాలు వచ్చాయి కానీ, డ్రైనేజీ, తాగునీరు,రోడ్లు కరెంట్ సమస్య,ఇంటి నెంబర్ లు లేవని, చీకట్లో ఎక్కడ ఏముందో తెలియక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.

డ్రైనేజీ ఇతర వాటన్నింటిని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అందరూ కలిసి దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం అందచేశారు.డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలపై కమిషనర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని,కనీస మౌలిక వసతులు కల్పనకు కృషిచేస్తామని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఇంటి నంబర్లు 3 వరాల లో ఇస్తామని తెలిపారు. కమిషనర్ హామీ ఇవ్వడంతో కాలనీ ప్రజలు కమిషనర్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు కొల బాల్ రాజ్ యాదవ్,నాయకులు బోడ శ్రీనివాస్,కొల మల్లేష్ యాదవ్,రమేష్ గౌడ్ కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

FOR HYDERABAD UPDATES CLICK HERE

Publisher

Namasthe Bharat

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 22 కాలనీల ప్రజలు వరద ముంపు సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ నివాస ప్రాంతాలు నీట మునిగిపోతుండటంతో, బహిరంగ రహదారులు కాలువలుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో మహిళలు కలిసి నాగారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.మురికి నీటికి శాశ్వత పరిష్కారంగా మెయిన్ రోడ్డు వెంబడి పక్కా మురికి కాల్వ నిర్మించాలని డిమాండ్ చేశారు.

వర్షాకాలంలో పైనుండి వచ్చే వరదలతో 22 కాలనీలు పూర్తిగా ముంపుకు గురవుతున్నాయని అన్నారు.తక్షణమే అధికారులు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి,డ్రైనేజీ ని నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ రాస్తారోకోలో బీఎంఆర్ కాలనీ, సాయి రత్న కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ కాలనీ, తివారి ఎంక్లేవ్, అరవింద నగర్ కాలనీ, మనీ ఎంక్లేవ్, వీఆర్ నగర్ కాలనీ, సాయి సంజీవ్ నగర్, బిపిసి, బీబీసీ కాలనీ తదితర కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఈకాలనీల  ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రోడ్లు గుంతలు కావడం వంటి సమస్యలు  కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మహిళలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వినతి పత్రం అందించారు.

Publisher

Namasthe Bharat

ప్రాణాలు కాపాడండి సారు !
కీసర: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో ప్రధాన రొడ్డులో గుంత ఏర్పడి చాలా రోజులవుతుంది. కానీ గుంతను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని అంటున్న వాహనదారులు.ప్రమాదాలు జరిగినప్పుడే గుర్తొస్తాయ అని అడుగుతున్నారు ప్రజలు.

నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న,ఏర్పడిన గుంతను మాత్రం పూడ్చే ప్రయత్నం చేయలేదు అధికారులు. వర్షం పడ్డప్పుడు గుంతలో నీరు చేరి చిన్నపాటి చెరువుల తయారవుతుంది. అటువైపు వెళ్లే వాహనదారులు భయంతో వెళ్లాల్సింది వస్తుందని వాపోతున్నారు.మలుపు దగ్గరగా గుంత ఉండటంతో ఎటువైపు నుండి ఏమవుతుందో అనే భయాందోలనలో ప్రయాణికులు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.

Publisher