namaste bharat - Namasthe Bharat

చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్
బిజెపి నాయకులతో కలిసి రైల్వే ట్రాక్ వద్ద మరియు నాశనమైన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎంతవరకు నష్టం జరిగిందని చర్చించారు.

సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో రైతుల పొలాలు సమస్యలపై చర్చించారు. సిమెంట్ అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు కానీ రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అంటూ మండిపడ్డారు. రైతులేమీ బిచ్చగాళ్లు కాదని మీరేమీ బిచ్చం వేయాల్సిన అవసరం లేదని మీ ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వకుంటే  ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపడతానని ఫ్యాక్టరీ యాజమాన్యానికి హెచ్చరించారు. ఫ్యాక్టరీ ముయించడానికి కూడా వెనకాడమని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని రైతులకు భరోసా కల్పించి హామీ ఇచ్చారు.  ఎంపీ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్,కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తదితరులు ఉన్నారు.

Publisher

Namsthe Bharat

భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
వీరిని తల్లే గొంతు నులిమి హతమార్చి, అనతరం ఆత్మహత్యకు పాలుపడి ఉండచ్చని అనుమానిస్తున్నారు అక్కడి వారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంభ కలహాలే, ఈ విషాదానికి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Publisher

Namasthe Bharat

విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. సమాజ సేవకు ఆమె చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. జనసంఘ్ నీ, బీజేపీని బలోపేతం చేయటంలో ఆమె పాత్ర కీలకమైనది. మన సాంస్కృతిక మూలాలపై సింధియాకు అపారమైన ప్రేమ ఉంది. వాటిని పరిరక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె నిరంతరం కృషి చేశారు”

Publisher

Namasthe Bharat

బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ
టీపీసీసీ సభ్యుడు అయిల్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 15 వరకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తిచేసి అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు.

బిజెపి ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని ఓటు చోరీ ద్వారా అధి పత్య  రాజకీయాలు సాగిస్తుందని అన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈనెల చివరి వరకు డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. యువత, బడుగు బలహీన వర్గాలు,ఎస్సీ ఎస్టీ,మైనార్టీలు, మహిళలకు డిసిసి అధ్యక్షుల నియామకంలో   సమచితస్థానం కల్పిస్తున్నట్లు వంశీచంద్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమైందని ఇప్పటికే అబ్జర్వర్సు రాష్ట్రానికి చేరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగురు వెంకటేశ్, రాములు, అంజయ్య, గుజ్జల మహేష్ యాదయ్య గౌడ్, లక్ష్మయ్య,బిక్షపతి, యాదగిరి రెడ్డి,జాంగిర్ అలీ, జాంగిర్ బాబా, షాబుద్దీన్, సత్యం, మల్లేష్ గౌడ్, రాము నాయక్, ఆనంద నాయక్, బాల్రాజ్, చెన్నయ్య, క్యామ శేఖర్, శంకర్, రామకృష్ణ, సిలారి, శ్రీశైలం,మల్లయ్య రాజేష్, జవహర్లాల్,తులసిరాం, నరసింహ, యాదయ్య చెన్నయ్య హరిపు ఫరీదో అనిల్ కుమార్ లకపతి, నాయక్ ఇమ్రాన్ బాబా, అస్గర్ అలీ, మల్లయ్య, బలరాం నాయక్, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!
వివరాల్లోకి వెళ్తే.. ఒంటరి మహిళా అయిన వెన్జండ్ల జ్యోతికి 2009-2010 మధ్యకాలంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ JNNURM పధకం ద్వారా ఒంటరి మిహిళ కేటగిరీలో కూకట్పల్లి మండలం, శంశిగూడా గ్రామా శివారులోని ఎల్లమ్మబండ సర్వే నెంబర్ 57, 336 JNNURM ఫేస్ 2లోని అపార్ట్మెంట్ సముదాయంలో బ్లాక్ నెంబర్ 115 ఫ్లాట్ నెంబర్ 1TF లో ఇల్లు కేటాయించింది. దింతో జ్యోతి తనకు కేటాయించిన ఇంటిని రిపేరు చేయించుకొని జీవనం కొనసాగిస్తోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు :

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ |  RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

అయితే ఈ మధ్య ఆమెకు ఆరోగ్యం బాగు లేదని, చూసుకునే వారు ఎవ్వరు దగ్గర లేకపోవడంతో సికింద్రాబాద్, ఈస్ట్ మర్రేడుపల్లి, టీచర్స్ కాలనీ ఉన్న బంధువుల ఇంటికి తరచుగా వెళ్లి వచ్చేది. అయితే ఎనిమిది నెలల క్రింద ఆరోగ్య పరిస్థి క్షించడంతో ఆవిడా తన గృహానికి తాళం వేసుకొని తమ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది.

మల్లి ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆఇంట్లో గుర్తు తెలియని కుటుంబం జీవనం కొనసాగించడం చూసి జ్యోతి షాక్ కు గురైంది. తాను వేసుకున్న తాళం పగలకొట్టి ఇంట్లోని సామాగ్రిని తీసేసి మీరు ఇక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించింది. తాము తలారి సురేష్, కవిత అని తమకు ఈఇంటిని అదే ప్రాంతానికి చెందినసలీం, జాఫర్, శశి (శఫీ) అమ్మినారని తెలిపారు. ఆతరువాత జ్యోతి తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాయి ఫుల్ ప్రజా భవన్ ప్రజా వాణిలో ఫిర్యాదు చేసింది. అయొక్క ఫిర్యాదు రాష్ట్ర హోమ్ శాఖ డీజీపీకి ఫార్వడ్ చేసారు అధికారులు.

తిరిగి బుధవారం నాడు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చెయ్యడంతో (క్రైమ్ నెంబర్ 1014/2025) ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అందులో తలారి సురేష్ (ఏ1), తలారి కవిత (ఏ2), సలీం (ఏ3), జఫ్ఫార్ (ఏ4), శశి (శఫీ) (ఏ5)గా చేర్చారు. తమ పేరుతో ఫేక్ డాక్యూమెంట్లు సృష్టించి ఇంటిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే తన ఇంటిని ఇప్పించి న్యాయం చెయ్యాలని కోరింది జ్యోతి.

Publisher

Namasthe Bharat

TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి..
భావిభారత పౌరులు తయారు చెయ్యాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ బడులను విస్మరిస్తున్నాయి. దింతో తమ సమస్యను తామే తిర్చుకుంటామని పల్కలను ప్లకాడుల్లా మల్చుకొని ఆందోళన చేశారు పసిపిల్లలు.

వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, మెట్లగూడెం ప్రైమరీ సర్కారు బడి గత ప్రభుత్వం హయం మూతపడింది. మూతబడిన విద్యాలయాలు మల్లి తిరిగి ప్రారంభించడంతో ఈవిద్య సంత్సరంలో దాదాపు 20 మంది పిల్లలు పాఠశాల్లో చేరారు. కానీ ఈపాఠశాలకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఎవ్వరు లేరు, స్కూల్ యునిఫామ్ అందించలేదు, మధ్యాహ్న భోజనం పెట్టేవారు లేకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకుల జోక్యంతో బడి పిల్లలు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అధికారులకు, ప్రభుత్వనికి వెతిరేక నినాదాలతో ఉన్న ప్లకాడ్ లను ప్రదర్శశిస్తూ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ., మాకు ఒక టీచర్ కావాలి, చదువులేక మేము బాధపడుతున్నాము, మాకు చదువుకోవాలని ఆశగలిగింది, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను తీర్చాలని కోరుతూ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. తదనంతరం విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా అధికారులకు వినీతి పత్రం అందించారు.

Publisher

Namasthe Bharat

JANASENA : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి
జనసేన పార్టీ సిద్ధాంతంలను విస్తృతంగా ప్రజలోకి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రంలో నాయకులను సిద్దం చెయ్యాలని ఆకాంక్షిస్తూ రామ్ తాళ్లూరితో కలిసి పార్టీ నాయకులు అందరు పని చేద్దామని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తెలియజేసారు.

ఈ కార్యక్రమమునకు కుకట్ పల్లి జనసేన నాయకులు మండలి దయాకర్, కాకుమాను లక్ష్మణరావు, కొల్లా శంకర్, గడ్డం నాగరాజు కిషోర్, వేముల మహేష్, కలిగినీడు ప్రసాద్, పోలిబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

HYDRAA : హైడ్రాకు కంప్లైంట్
అనంతరం బాచుపల్లి మండల సీపీఐ కార్యదర్శి పాలాభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., బాచుపల్లి మండలంలో కబ్జాదారులు వెయ్యిల కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలలను ఇష్టరాజ్యాంగ కబ్జాచేస్తుంటే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సంతోష్ నాయక్ అనే వ్యక్తి నిజాంపేట్ సర్వే నెంబర్ 191లో 59జిఓ క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా దాదాపు 200 గజాల కబ్జా చేసి స్థలంలో పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని, ఎన్ని సార్లు రెవిన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చీమ కూటినట్లు కూడా లేదని, పైగా రెవిన్యూ ఇంస్పెక్టర్ భాను జిల్లా కలెక్టరుకు ఇచ్చిన రిపోర్టులో సంతోష్ నాయక్ బిల్డింగ్ పూర్తిగా తొలగిచ్చినట్లుగా ఉందని మండిపడ్డారు. బచూపల్లిలో అధికారుల పనితీరు ఎలా ఉందొ సంతోష్ నాయక్ కబ్జాపై ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ అట్లేనే ఉన్న చర్యలు తీసుకోలేదని అన్నారు. అంటే కలెక్టర్ ఫీల్డ్ కు రాడు మనం ఎలా రిపోర్ట్ రాస్తే అదే ఫైనల్ అనే భ్రమలో కొంతమంది అధికారులు వున్నారు. కానీ గతంలో ఎర్ర కుంటలో మాజీ కమిషనర్ ఏమయ్యాడో, గతంలో నిజాంపేట్ రెవిన్యూ ఇంస్పెక్టర్ శ్రీదేవి పరిస్థితిని గుర్తు పెట్టుకోవలని గుర్తుచేశారు.

అలాగే నిజాంపేట్ ఇందిరమ్మ ఇల్లు ఫేస్ -3 బ్లాక్ -21,22 వెనక జరుగుతున్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న అక్రమ నిర్మాణం దసరా పండుగ ముందు ఆగింది. పండగ సందర్బంగా ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది పేర్కొన్నారు. అక్రమ షెడ్లు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి, ప్రగతి నగర్ జగన్ స్టూడియో దగ్గర కూడా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ బొజ్జ సరితకి స్పదించడం లేరని ఫైర్ అయ్యారు. ఒక వైపు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే సాధారణ ప్రజలు మరణించిన తరువాత వారి అంతక్రియలు చెయ్యడానికి గత కొంత కాలంగా ఉపయోగిస్తున్న ప్రాంతాని సైతం కబ్జా చేస్తే స్థానిక నాయకులు తప్ప, అధికారులు, ప్రతిపక్ష నాయకులు ఆసమస్యను పరిస్కారం చేయకపోవడం అంటే ఓటు రాజకీయలు తప్ప ప్రజాసమస్యలతో సంబంధం లేదు, అని అర్థం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నికంటి దాస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ప్రోత్సహించేపట్టిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు  కార్యకర్త పైన ఉందన్నారు. వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి సంతకం  సేకరణ జరగాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని సీట్ ఎవరికి వచ్చిన అభ్యర్థి విజయానికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో ఏ  బ్లాక్ అద్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు,  డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, మేకల రమేష్, సతీష్  గౌడ్, మొయిజుద్దీన్, కృష్ణ రాజ్ పుత్, మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం (కమాన్)ను ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో ప్రారంభించారు.

ఈ కమాన్ నిర్మాణం కోసం కృష్ణారావు తమ స్వంత నిధుల నుండి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తయిన అనంతరం, ఎమ్మెల్యే  స్వయంగా ప్రారంభోత్సవం చేసి ప్రజల సేవలో అంకితం చేశారు. తదనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ., “ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని , సాంస్కృతిక వారసత్వాన్నీ కూడా కాపాడటం  నా కర్తవ్యం. స్థానికులు భక్తుల కోరిక మేరకు కమాన్‌ను నిర్మించడం సంతృప్తిని కలిగించింది అని అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో  మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి ,  కార్పొరేటర్లు  ఆవుల రవీందర్ రెడ్డి, సతీష్ గౌడ్, ఖాజా, సుధాకర్ రెడ్డి, ఎడ్ల ప్రభాకర్, శ్రీనివాస్, మచందర్, ఎడ్ల సదానంద్, యాదయ్య, సూర్యనారాయణ, ఎడ్ల అశోక్, యెర్ర మహేష్, మల్లారెడ్డి, పాశం కృష్ణ యాదవ్, ఎడ్ల శ్యాం, ఎడ్ల మనోజ్ కుమార్, స్థానిక భక్తులు, పెద్దలు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

ఉరిశిక్ష విధించండి లేదంటే మాకు అప్పజెప్పండి
వికారాబాద్ మండలంలోని లాల్‌సింగ్ తండాలో దసరా పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడు నరేష్‌ పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో తమ కూతురు నందిని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, నిందితుడు నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితునికి వెంటనే కఠిన శిక్ష విధించాలని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.

అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నందిని కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీలో పాల్గొన్న వారు కోరారు. నిందితుడు నరేష్ కు ఉరిశిక్ష విధించాలని లేదంటే తమకు అప్పజెప్పండి అంటూ వారు ఆవేదన చెందారు.

Publisher

Namsthe Bharat

పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ డివిజన్ లోని సాయి నగర్ ప్రాంతానికి చెందిన పాలడుగు వెంకటకృష్ణ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలుసుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ దృష్టికి తీసుకొచ్చారు, దింతో వారు వెంటనే వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని సదరు వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల ఏనుబై వేల రూపాయల (₹8,80,000) చెక్కును స్వాయంగా బండి రమేష్ బాధితుడి స్వగృహానికి, స్థానిక నాయకులు కార్యకర్తలతో చేరుకుని చెక్కును అందించారు.

ఈ మహత్తరమైన సహాయం గురించి పధకం గురించి తెలుసుకున్న బాలానగర్ డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షులు చందు స్వయంగా, ఈ కార్యక్రమానికి హాజరై ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తూ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలును కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అన్ని పార్టీల  నాయకులు అండగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూకట్పల్లి టిడిపి నాయకుడు  చిలుకూరి చందు,  వినాయక నగర్ నగర్ అధ్యక్షుడు సిద్దు, లక్ష్మణ్ , పుష్ప రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, యుగేందర్ రెడ్డి,  పులి శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, శ్రీనివాస్ గౌడ్ , మధు, రామ్మోహన్రావు ,భరత్, నరేందర్, మహేందర్, రేణుక, సాయి భారతి  స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat