పోలీసుల దాడి - Namasthe Bharat

పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడి
₹84,180/- వేల రూపాయలు,
11 మొబైల్ ఫోన్లు,
05 మోటర్ సైకిల్లు
,3 కార్లు స్వాధీనం చేసుకున్నారు,

సిద్దిపేట :త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని *దుద్దెడ గ్రామ శివారులో ఉన్న అనంతుల నరేందర్ ఫామ్ హౌస్ లో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్  పోలీసులు వెళ్లి రైడ్ చేసి 11 వ్యక్తులను అదుపులోకి తీసుకొని  వారి వద్ద నుండి 84,180/-  వేల రూపాయలు, 11 మొబైల్ ఫోన్లు, 5 మోటర్ సైకిల్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు,

త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

పేకాట ఆడిన వారి వివరాలు
1 వసూరి లింగం తండ్రి మల్లయ్య నివాసం విశ్వనాథ్ పల్లి
2 అనంతుల నరేందర్ తండ్రిగాలయ్య  నివాసం దుద్దెడ
3 మంతూరు మహేష్ తండ్రి వెంకటేష్ నివాసం దుద్దెడ
4 వసూరి సురేందర్ తండ్రి సంజీవరావు నివాసం విశ్వనాధ్ పల్లి
5 ఐనకౌల్లలు వీరనారాయణ తండ్రి సిద్దయ్య నివాసం సిద్దిపేట పట్టణం
6 మెరుగు శ్రీనివాస్ తండ్రి నర్సయ్య నివాసం సిద్దిపేట పట్టణం
7 బూర్గు ప్రేమ్ కుమార్ తండ్రి మల్లయ్య నివాసం సిద్దిపేట పట్టణం
8 రైలాపూర్ రవీందర్ రెడ్డి తండ్రి యాదవ రెడ్డి నివాసం సిద్దిపేట పట్టణం
9 నర్ర దేశాయ్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి నివాసం దుద్దెడ
10 ఆరుట్ల సంపత్ తండ్రి కిష్టయ్య నివాసం వెలికట్ట
11తన్నీరు శ్రీనివాస్ తండ్రి భూమయ్య నివాసం పొన్నాల

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్  అధికారులు,  పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో  ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో  జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.